Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎపి మంత్రి రోజా

- Advertisement -
- Advertisement -

Minister Roja who met CM KCR courtesy

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్‌లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు. రోజాకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు రోజా చిత్రపటాన్ని బహూకరించారు. రోజాకు సిఎం కెసిఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత సంప్రదాయ పద్ధతిలో బొట్టుపెట్టి సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News