Saturday, December 21, 2024

సోదరుని ఇంట్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రక్ష బంధన్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సామాన్యులతో పాటు మంత్రులు తమ ఇళ్లలో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ సోదరుడు నరసింహ్మ రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ బంధన్ వేడుకులు జరుపుకుని సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్క తమ్ముళ్ల, అన్న చెల్లెల అనుబంధానికి, ప్రేమ,ఆప్యాయతలకు, అనురాగాలకు రక్ష బంధన్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

Also read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News