Monday, December 23, 2024

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో మంత్రి సబితా రెడ్డి విఫలం..

- Advertisement -
- Advertisement -

 

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విఫలమయ్యారని ఎబివిపి నాయకులు ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని సైన్స్ ఫేర్ కార్యక్రమానికి బయలుదేరిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కారును ఎబివిపి , విద్యార్థి సంఘాల నాయకులు అడ్డగించారు. ఫీజ్ రియంబర్స్‌మెంట్‌తో పాటు బాసరా త్రిబుల్‌ఐటి సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News