Monday, March 3, 2025

ఖానాపూర్ లో మంత్రి సీతక్క పర్యటన

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క శనివారం పర్యటించారు. పెంబి మండలంలో కొట్టుకుపోయిన పసుపుల వంతెనను సీతక్క పరిశీలించారు. ఖానాపూర్ లో హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలేఖ్య కుటుంబాన్ని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News