Sunday, January 19, 2025

కోర్టుకు హాజరైన కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి..

- Advertisement -
- Advertisement -

Minister SP Singh Baghel attend Court

ఆగ్రా: కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పీసింగ్ బఘేల్ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆరేళ్ల కిందట అనుమతి లేకుండా ఎత్మాద్‌పూర్‌లో సమావేశాన్ని నిర్వహించిన కేసులో అభియోగాలు నమోదు కోసం కోర్టు ఎదుట హాజరవ్వగా… తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా పడింది. అనుమతి లేకుండా సభ నిర్వహించడంతోపాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించినందుకు 2016లో కేంద్ర సహాయ మంత్రితోపాటు పలువురిపై ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రత్యేక కోర్టులో కేంద్ర మంత్రి తనపై కేసును కొట్టివేయాలని దరఖాస్తు చేసుకున్నారు.

Minister SP Singh Baghel attend Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News