Monday, December 23, 2024

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఇటీవల కారు ప్రమాదానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని, మంత్రి శ్రీధర్ బాబు గురువారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి, ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు దైర్యంగా ఉండాలని కోరారు. .ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News