Sunday, December 22, 2024

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud in Munugode by-election campaign

నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 2వ, 3వ వార్డు లలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా 2వ వార్డ్ తాళ్ళ సింగారంలో పలువురు మహిళలు, గ్రామస్తులను కలసి టిఆర్ఎస్ పార్టీ, సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని వివరించారు. మరెమ్మ అనే మహిళ ముందుకు వచ్చి సిఎం కెసిఆర్ మా ఇంటి పెద్ద కొడుకు వారి పార్టీ కార్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పింది. సిఎం కెసిఆర్ అందిస్తున్న పెన్షన్లు వల్లనే నేడు మా జీవితాలు బాగుపడుతున్నాయని మహిళ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News