Friday, December 20, 2024

కారు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud rescues car accident victims

 మహబూబ్ నగర్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణం నుండి అడ్డాకులలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న దారిలో జానంపేట వద్ద కర్నూల్ నుండి వస్తున్న వాహనం ప్రమాదవశాత్తు డివైడర్ డీ కొని బోల్తాపడిన సంఘటనను చూసి వెంటనే వాహనంలో ఉన్న వారిని తన సిబ్బందితో కలసి మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్షించారు. వాహనంలో ఉన్న చిన్న పిల్లలను బయటికి తీసి ప్రతి ప్రథమ చికిత్సను అందించారు. క్షతగాత్రులను జానమ్ పేట పిహెచ్ సికి తరలించి మెరుగైన వైద్యం ను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్ ను ఆదేశించారు.

Minister Srinivas Goud rescues car accident victims

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News