Friday, November 15, 2024

వర్షాలపై శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Minister Srinivas Goud video conference on Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News