Monday, December 23, 2024

గీత కార్మికుడికి అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud who stood by Geetha worker

హైదరాబాద్: గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి వెన్నుముక విరిగి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం నాగరంకు చెందిన నిరుపేద గీత కార్మికుడు చెల్లమల్ల రమేష్ తండ్రి సోమయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) నుండి 3 లక్షల 50 వేల రూపాయలను చెక్కును అందించి గీత కార్మికుడి కుటంబానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండగా నిలిచారు. దీంతో బాధితుడి కుటుంబసభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News