Thursday, January 23, 2025

కనక దుర్గమ్మ గుడిని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత ఆలయాల అధికారులు, పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Talasani Srinivas Yadav

Talasani Main

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News