Sunday, February 23, 2025

సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల సీరియస్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కోపరేటివ్ రిజిస్ట్రార్ హరిత ఐఎఎస్ కు అదనపు బాధ్యతలు చేపట్టాలని సూచించారు. సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News