Tuesday, February 11, 2025

పంట కొనుగోళ్లపై ఫిర్యాదులు రావొద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలోరైతాం గం పంట కొనుగోళ్లపై ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని వ్యవసాయ శా ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల ను ఆదేశించారు. సోమవారం సచివాలయం లో రాష్ట్రంలో మిర్చి, కందుల కొనుగోళ్లపై వ్య వసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, వ్య వసాయ శాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శా ఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మార్కెట్ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుం డా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. – రై తులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలకు రిజనల్ అగ్రికల్చరల్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లను కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News