Saturday, April 5, 2025

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్‌లో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలకు ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లు ఒకదానితో ఒకటి స్వల్పంగా ఢీకొన్నాయి. ఎనిమిది వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్‌లోని ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడించాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News