Sunday, February 23, 2025

పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister vemula distribute aasara pensions

 నిజామాబాద్: తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 48 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. పింఛన్లకు గత ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం పింఛన్లకు రూ.12వేల కోట్లు ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీగా పింఛన్లు లేవని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News