Thursday, January 23, 2025

మహిళకు అండగా నిలిచిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం కేంద్రానికి చెందిన నర్సుబాయి (60 సంవత్సరాలు). ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరింది. ప్రభుత్వం నుంచి సాయం చేయాలని మంత్రిని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరగా ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో సిఎం సహాయ నిధి నుంచి 1,50,000 రూపాయల ఎల్‌ఓసి మంజూరు చేసి శనివారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో బాధిత మహిళ కుటుంబ సభ్యులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News