Monday, November 18, 2024

శ్రీవారి సేవలో మంత్రి వేముల..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన శనివారం ఉదయం వీఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు శీర్వాదించగా, ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Minister Vemula Prashanth visit Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News