Tuesday, January 21, 2025

కొమురవెల్లి మల్లన్నకు తలంబ్రాలు సమర్పించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయ కల్యాణమండపంలో కల్యామహోత్సవం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి కల్యాణమహోత్సవంలో రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాములు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News