Monday, December 23, 2024

నల్లకుంటలో చిన్నారిపై మైనర్ అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని నల్లకుంటలో చిన్నారిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో చిన్నారి తలపై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. దాడిలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే పాపను ఆస్పత్రికి తరలించారు. తల్లీపిల్లలు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తల్లి సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News