Monday, December 23, 2024

పిహెచ్‌డీ పరీక్షలో స్వల్ప మార్పులు: జెఎన్‌టియు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జెన్‌ఎన్‌టియులో ఫుల్ టైమ్, పార్టమ్ పీహెచ్‌డీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ యూనివర్సిటీ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అయితే గ్రూప్-2 పరీక్షలు కూడా ఇదే నెలలో జరుగుతున్న నేపథ్యంలో పీహెచ్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పార్టమ్ పీహెడీ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News