Sunday, December 22, 2024

మంచిర్యాలలో మైనర్ బాలిక ప్రసవం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోనీ మాతా శిశు కేంద్రంలో మైనర్ బాలిక ప్రసవించింది. మంచిర్యాల ప్రభుత్వ పాటశాలలో 9 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వివాహం కాకముందే తల్లి కావడం చర్చనీయాంశం అయింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News