Monday, December 23, 2024

మైనర్ బాలిక కిడ్నాప్..అత్యాచారం

- Advertisement -
- Advertisement -

శంకర్ పల్లి: మైనర్ బాలిక ను కిడ్నాప్ చేసి అత్యాచారం కు పాల్పడిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన మోకీల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ నుంచి వలసవచ్చి స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు పిర్యాదు చేశారు. బాలిక కనిపించడం లేదని వచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, విచారించారు. స్థానికంగా ఒక యువకుడు అమ్మాయి పై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడరు. అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం కు పాల్పడినట్టు గుర్తించారు. మైనర్ బాలిక కు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమెతో శారీరకంగా అనుభవించిన వ్యక్తి పై మైనర్ బాలిక ను కిడ్నాప్ అత్యాచారం కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన్నటు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News