Tuesday, January 21, 2025

రైలు కింద పడి బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒడిస్సా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలిక శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు చుట్టు పక్క గ్రామాలకు విషయాన్ని చేరవేశారు. చల్‌గల్ సమీపంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బాలికగా స్థానికులు గుర్తించగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News