Thursday, January 23, 2025

‘ఉగ్రం’లో మిర్నా మీనన్

- Advertisement -
- Advertisement -

Mirnaa Menon opposite to Allari Naresh in Ugram

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రెండో చిత్రంగా ‘ఉగ్రం’ తెరకెక్కుతోంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా మిర్నా మీనన్‌ని ఎంపిక చేశారు. మిర్నా ఇంతకుముందు మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’ సినిమాతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. దర్శకుడు విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ కోసం పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇందులో నరేష్‌ని చాలా డిఫరెంట్ రోల్‌లో చూపిస్తున్నారు. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ నిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

Mirnaa Menon opposite to Allari Naresh in Ugram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News