Friday, December 20, 2024

లావణ్య త్రిపాఠి ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది. అందులో ఒకటి ‘మిస్‌ పర్ఫెక్ట్‌’. ఈ వెబ్ సిరీస్‌తో చాలా గ్యాప్ తర్వాత లావణ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ టీజర్ విడుదల అయ్యింది.

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు విశ్వ‌క్ కే ఖండేరావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్, అభిజ్ఞ, హర్షవర్దన్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్న ‘మిస్‌ పర్ఫెక్ట్‌ త్వరలోనే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News