Saturday, December 28, 2024

అంచనాలు పెంచేసిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ ..

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తే.. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News