Sunday, January 26, 2025

మిస్ టీన్ వాషింగ్టన్ గా తెలుగు అమ్మాయి

- Advertisement -
- Advertisement -

మిస్ టీన్ వాషింగ్టన్-2023 టైటిల్ ను తెలుగు అమ్మాయి గడ్డం శ్రియ గెలుచుకుంది. వాషింగ్టన్ లో ఇటీవల జరిగిన పదకొండో ప్రపంచ మహిళా ఉత్సవాల్లో మిస్ టీన్ ఇండియా ఫిలాంత్రపీ యూనివర్శ్ 2023 పోటీల్లో శ్రియ విజేతగా నిలించింది. ఆమె రెడ్మండ్ లోని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. శ్రియ పలు షార్ట్ ఫిల్ముల్లోనూ నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News