Thursday, January 23, 2025

మిస్ వరల్డ్-2024గా చెక్ రిపబ్లిక్ సుందరి

- Advertisement -
- Advertisement -

మిస్ వరల్డ్2024 కిరీటం చెక్ రిపబ్లిక్‌కు దక్కింది. ఆ దేశంనుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టీనా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్ 4 క్రిస్టీనా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్(లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసా గో చోంబే( బోట్సానా) నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో చివరికి క్రిస్టీనాకు కిరీటం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News