- Advertisement -
తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ చేయకుండా రన్‌వేపై పైలెట్ నిలిపివేశారు. విమానంలో 164 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎందుకు రన్ వేపై నిలిపి వేశారని అనే దానిపై విమానయాన అధికారులు వివరణ ఇవ్వలేదు. పైలెట్ తప్పిదంతోనే రన్ వేపై విమానం నిలిపివేసినట్టు సమాచారం. లేక విమానంలో సాంకేతిక కారణాలతో నిలిపివేశారా? అనేది తెలియాలి.
- Advertisement -