Thursday, January 23, 2025

పల్లెటూరి నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

Mission Impossible tollywood movie

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తాప్సీ పన్ను కథానాయికగా దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జె తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవలే చిత్ర బృందం ‘ఏద్దాం గాలం’ అనే లిరికల్ వీడియోను విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల చేస్తామని ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకులను మైమరిపించే చిత్రంగా దీన్ని రూపొందించామని వారు చెప్పారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News