Wednesday, January 15, 2025

వెన్నెలే వెల్లువై పొంగెలే…

- Advertisement -
- Advertisement -

లోటస్ క్రియేటివ్ వర్క్ పతాకంపై మధుదీప్ సి.హెచ్.ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అరవింద్.ఎం నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. త్రిగున్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం నుంచి ‘వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే…’ అనే పల్లవితో సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. అరు ణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి. కారు ణ్య ఆలపించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్‌కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అంది ంచడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News