Sunday, December 22, 2024

మిథాలీ రాజ్ అరుదైన రికార్డ్..

- Advertisement -
- Advertisement -

Mithali Raj becomes 3rd Cricketer to play 6 ODI World Cups

హైదరాబాద్: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ అద్భుతమైన ఘనత సాధించింది. 6 వన్డే ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళా, మూడవ క్రికెటర్ గా మిథాలీ రాజ్ నిలిచింది. మిథాలీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, జావెద్ మియాందద్ లు ఈ ఘనత సాధించారు. ఆదివారం మహిళల ప్రపంచకప్ లో భాగంగా బే ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తో మిథాలీ ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూలో పోస్ట్ చేశారు.

Mithali Raj becomes 3rd Cricketer to play 6 ODI World Cups

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News