Thursday, January 23, 2025

బస్సెక్కిన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ !

- Advertisement -
- Advertisement -

MK Stalin in Bus

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అసెంబ్లీలో తన  ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోవడాన్ని పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయ్యారు. రాష్ట్రప్రభుత్వం నడిపే బస్సులో శనివారం ప్రయాణించి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక అనేక ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News