Monday, December 23, 2024

ద్రవిడ భూమి నుంచి బిజెపి ఔట్: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనంగా విజయం సాధించడంతో ద్రవిడ భూమి లోని అధికారం నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం కర్ణాటక ఫలితాలపై స్పందించారు.

భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి, ప్రజాస్వామ్య పునరుద్దరణ, రాజ్యాంగ విలువలు పరిరక్షించడానికి కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News