Thursday, December 26, 2024

మహిళ గొంతు కోసిన ఎంఎల్ఎ మాగంటి పిఎ

- Advertisement -
- Advertisement -

ML Maganti gopinath PAs Cut to women throat

హైదరాబాద్: అర్ధరాత్రి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ వీరంగం సృష్టించాడు. మాగంటి పిఎ విజయ్ సింహా కత్తితో వివాహిత మహిళ నిషా గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పంజాగుట్ట పిఎస్ పరిధిలో జరిగింది. ఎంఎల్ఎ పిఎ కావడంతో  పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News