Tuesday, January 21, 2025

దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆరూరి విరాళం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలంలోని సీతంపేట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయ అభివృద్ధికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రూ. 1,01,116 విరాళాన్ని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ఛైర్మన్ చిర్ర రమేశ్‌గౌడ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు బండి రజనీకుమార్, ఎంపిటిసి బండారి రజిత చేరాలు, సీతంపేట బిఆర్‌ఎస్ నాయకులు తోకల మల్లారెడ్డి, గుర్రాల శ్రీకాంత్, శ్రీనివాస్‌లకు అందజేశారు. గ్రేటర్ వరంగల్ పరిధి 65వ డివిజన్‌లోని చింతట్టుకు చెందిన జనగాని సుధాకర్‌గౌడ్, నద్దునూరి స్వామిలు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులను 65వ డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఏరుకొండ శ్రీనివాస్‌గౌడ్ మృతుల కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఒక క్వింటాళు బియ్యం అందచేసినట్లు చింతగట్టు గ్రామ పార్టీ అధ్యక్షుడు నద్దునూరి యువరాజు తెలిపారు.

Also Read: టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-2 కొత్త షెడ్యూల్ విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News