Tuesday, December 31, 2024

నూతన బోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ పరిధి 66వ డివిజన్ హసన్‌పర్తిలోని రామాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన బోర్‌వెల్‌ను బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మంగళవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
* 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని యాదవ కుల సంఘం నాయకులకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అందచేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News