Monday, January 20, 2025

బ్రాహ్మణ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి శుక్రవారం ఎంపిడిఓ కార్యాలయం వద్ద భూమిపూజ చేశారు. ఖేడ్ నియోజకవర్గం బ్రాహ్మణులు ఆత్మగౌరవ భవనం కోరగా వారి విన్నపం మేరకు ఖేడ్ మండలంలోని వెంకటాపూర్ వద్ద గల ఎంపిడిఓ కార్యాలయం వద్ద గల మూడున్నర గుంటల స్థలం కేటాయించి రూ.5లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News