Sunday, April 6, 2025

చెన్నమనేని రమేష్ హాట్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యను పరిష్కారం కాకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో అధికార పక్షం మాదిరిగా కాకుండా ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తానని చెప్పారు. వేములవాడ బిఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నమనేనికి టికెట్ కేటాయించకపోవడంతో  పార్టీ అధిష్టానంపై పలుమార్లు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: పివి ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News