Tuesday, December 24, 2024

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం నేల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ అంజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నడని తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా అంజిరెడ్డి అరోగ్య పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలసుకున్నారు. అధైర్య పడవద్దని అండగా తాము ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, ఆత్మకమిటి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు అశోక్‌రెడ్డి, వెల్దుర్తి ఎంపీటీసీ2 మోహన్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News