- Advertisement -
భూపాలపల్లి టౌన్: భూపాలపల్లిలోని మంజూర్‌నగర్‌లో లోక కళ్యాణం కోసం భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూపాలపల్లి లక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ కట్ల మోహన్‌రెడ్డి రూ.50వేలు, ఆర్‌కె సూపర్ మార్కెట్ ధనుమంతు రావులు రూ.50116లను మంగళవారం ఎంఎల్‌ఏ గండ్ర చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. దైవ కార్యంలో అందరూ బాగస్వాములు కావాలని, సెప్టెంబర్ రెండవ వారంలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
- Advertisement -