Thursday, December 26, 2024

రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  మంచిర్యాల జిల్లా మందమర్రి టొల్ ప్లాజాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యం చేశారు. వాహనానికి దారి ఇవ్వలేదని సిబ్బంది పై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేశారు. టోల్ ప్లాజా వద్దకు వచ్చిన క్రమంగా తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఘటనలు సీసీ కెమెరాలలొ రికార్డు అయ్యాయి. ఎమ్మెల్యే సిబ్బంది పై‌ దాడి చేయడాన్ని సంబధిత సిబ్బంది తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే పై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News