Monday, December 23, 2024

కళాకారులకు డప్పులు పంపిణీ చేసిన ఎంఎల్‌ఏ గండ్ర

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: బిఆర్‌ఎస్ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ ఎంఎల్‌ఏ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా, ఈ జాబితాలో భూపాలపల్లి నియోజకవర్గ ఎంఎల్‌ఏ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ రావడంతో ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అభిమాని అల్లూరి కుమార్ డప్పు కళాకారులకు డప్పులను ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News