Thursday, January 23, 2025

ఆల్ విశ్వకర్మ జనన మహసభలో ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా మందిరంలో నిర్వహించిన ఆల్ విశ్వకర్మ జనన మహసభలో ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ అమరవీరులు శ్రీకాంత్‌చారి విగ్రహానికి, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రత్యేక స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లక్ష్మీబాయిరవీందర్‌నాయక్, వీర నాగయ్యచారి, గుండన్నచారి, పండరి, బ్రహ్మం, నగేష్, తదితరులు న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News