Thursday, January 23, 2025

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మానవపాడు : మండల పరిధిలోని బూడిదిపాడు గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వి.ఎం.అబ్రహం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ విరూపాక్షరెడ్డి, ఎంపీటీసీ భరత్‌సింహరెడ్డి, వడ్డేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, జక్కిరెడ్డిపల్లి రవిరెడ్డి, గ్రామస్తులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News