Thursday, January 23, 2025

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మక్తల్: మక్తల్ పట్టణంలో జరుగు తున్న పలు అభివృద్ధి పనుల ను శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలిం చారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద వెల్కమ్ టు మక్తల్ బోర్డ్ తో పాటు ఏడవ వార్డులో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

పనుల్లో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు. మార్కెట్ మాజీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మున్సిపల్ ఏఈ నాగ శివ, నాయకులు కావలి శ్రీహరి, అమరేందర్ రెడ్డి, గాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి,నేతాజీ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, జుట్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News