Wednesday, January 22, 2025

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

గాందారి : ఉప్పల్‌వాయి బాన్సువాడ వయా గాందారి ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్ పరిశీలించారు. గాందారి మండలంలోని బుగ్గగండి వద్ద చేపడుతున్న పనులను చూశారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల గురించి ఆర్ అండ్ బి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పనులను సకాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News