Monday, December 23, 2024

సిసి రోడ్డు నిర్మాణ పనుల ఎమ్మెల్యే పరిశీలన

- Advertisement -
- Advertisement -

నాగల్‌గిద్దా: సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దా మండలంలోని ఎస్‌డిఎఫ్ నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు నిర్మాణ పనులు పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు నాగ్‌శెట్టి, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News