Wednesday, January 22, 2025

కెసిఆర్ ప్రభుత్వంపై జగ్గారెడ్డి ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

MLA Jaggareddy praises CM KCR government

 

హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. కల్యాణలక్ష్మి చాలా మంచి పథకమన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ.లక్షకు పైగా ఇవ్వడం అందరూ అభినందించాల్సిన విషయమేనని అన్నారు. తాను కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అయినప్పటికీ చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కల్యాణలక్ష్మిని రూ.2 లక్షలు చేయిస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News