Monday, December 23, 2024

జీవన్ రెడ్డిని పరామర్శించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల హత్యా ప్రయత్నానానికి గురైన పియుసి చైర్మన్, ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. జీవన్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌కు వెళ్లి సిఎం కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో సిఎం ప్రత్యేకంగా మాట్లాడి హత్యాయత్నం ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మనో నిబ్బరం కోల్పోవద్దన్నారు. ఈ సందర్భంగా తనను పరామర్శించి ధైర్యం చెప్పిన కెసిఆర్‌కు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

MLA Jeevan Reddy Meets CM KCR at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News